Bhadrachalam | భద్రాచలం వద్ద నవంబర్ 7 వరకు గోదావరి బ్రిడ్జి మూసివేత
Bhadrachalam | భద్రాచలంలో గోదావరిపై నిర్మించిన నూతన హై లెవల్ బ్రిడ్జిని అక్టోబర్ 31 నుంచి నవంబర్ 7 వరకు మూసివేయనున్నారు. ఎందుకంటే కొత్త బ్రిడ్జిపై లోడ్ టెస్టింగ్ నిర్వహించనున్నారు.
Bhadrachalam | త్రినేత్ర న్యూస్ : భద్రాచలంలో గోదావరిపై నిర్మించిన నూతన హై లెవల్ బ్రిడ్జిని అక్టోబర్ 31 నుంచి నవంబర్ 7 వరకు మూసివేయనున్నారు. ఎందుకంటే కొత్త బ్రిడ్జిపై లోడ్ టెస్టింగ్ నిర్వహించనున్నారు. దీంతో ఈ ఎనిమిది రోజుల పాటు కొత్త బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను నిలిపివేసి, పాత బ్రిడ్జిపైకి మళ్లించనున్నారు. ద్విచక్రవాహనదారులతో పాటు ఇతర వాహనదారులు పోలీసుల సూచనలు పాటించి ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని భద్రాచలం ఎస్‌హెచ్‌ఓ రాజు కోరారు.
ఏప్రిల్ 2024లో ఈ బ్రిడ్జి ప్రారంభం కాగా, సారపాక వైపు ఉన్న అప్రోచ్ రోడ్డులో కొంత భాగం ఈ ఏడాది మే 7న కుంగిపోయింది. నాణ్యత లోపించడం వల్లనే బ్రిడ్జి కుంగిపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన కారణంగా, మరమ్మతులు పూర్తయ్యే వరకు ఆ వంతెనను మూసివేయాల్సి వచ్చింది.
ట్యాగ్స్:
BhadrachalamBikesGodavari BridgeSarapakaTelanganaTraffic Police
తాజావార్తలు
- ●Jailer 2 Collections | 800 కోట్లకు చేరువలో జైలర్ 2 - తెలుగులో రజనీకాంత్ సినిమాకు భారీ లాభాలు
- ●Tummala Nageshwar Rao | తెలంగాణలో క్రాప్ హాలిడే ప్రకటించలేదు : మంత్రి తుమ్మల
- ●HRA Tax Exemption | తల్లిదండ్రుల ఇంట్లో ఉంటున్నారా? వారికి అద్దె చెల్లించి పన్ను ఆదా చేసుకోవచ్చు!
- ●Tirumala | తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. నవంబర్లో విశేష పర్వదినాలు ఇవే..
- ●INDIA Bloc Public Impeachment | సీఈసీపై ఇండియా కూటమి 'ప్రజా అభిశంసన': 13.2 కోట్ల ఓట్ల తొలగింపు సహా 6 తీవ్ర ఆరోపణలు చేసిన ఖర్గే!
- ●Etala Rajendar | చరిత్ర చెప్పుకుంటేనే తెలుస్తది

Jailer 2 Collections | 800 కోట్లకు చేరువలో జైలర్ 2 - తెలుగులో రజనీకాంత్ సినిమాకు భారీ లాభాలు

Tummala Nageshwar Rao | తెలంగాణలో క్రాప్ హాలిడే ప్రకటించలేదు : మంత్రి తుమ్మల

HRA Tax Exemption | తల్లిదండ్రుల ఇంట్లో ఉంటున్నారా? వారికి అద్దె చెల్లించి పన్ను ఆదా చేసుకోవచ్చు!

Tirumala | తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. నవంబర్లో విశేష పర్వదినాలు ఇవే..





