KTR | ఫార్ములా ఈ-కారు రేసు కేసు.. రేపు కోర్టుకు కేటీఆర్
KTR | ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో నమోదైన కేసులు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు కానున్నారు. ఈ కేసు విషయంలో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు విచారణను ఏసీబీ ప్రత్యేక కోర్టు జూలై 31కి వాయిదా వేసిన విషయం విదితమే.
KTR | త్రినేత్ర.న్యూస్: ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో నమోదైన కేసులు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు కానున్నారు. ఈ కేసు విషయంలో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు విచారణను ఏసీబీ ప్రత్యేక కోర్టు జూలై 31కి వాయిదా వేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రేపు కేటీఆర్‌తో పాటు మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కోర్టు ఎదుట హాజరు కానున్నారు.
ఫార్ములా ఈ-రేసు నిర్వహణలో నిధుల వినియోగం, పరిపాలనా నిర్ణయాలకు సంబంధించిన విషయాలపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కేటీఆర్‌తో పాటు నిందితులందరూ రేపు కోర్టు ఎదుట హాజరు కానుండడంతో న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
- ●TG TET | ఇంకా 7 వేల మంది టీచర్లు 'టెట్' ఫెయిల్
- ●ATM Charges | 3 రోజులు బ్యాంకుల సమ్మె.. ఏటీఎం చార్జీలపై ఖాతాదారులకు ఊరట..
- ●CJI Surya Kant | ప్రతి ఐదుగురు టీనేజర్లలో ఒకరికి డ్రగ్స్ ముప్పు: సీజేఐ
- ●N Ramachander Rao | కుటుంబవాదం భారత ప్రజాస్వామ్యానికే ముప్పు : ఎన్ రామచందర్ రావు
- ●Satyam Srirangam | జ్ఞానేశ్ కుమార్ అక్రమాలపై రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
- ●Ram Charan | దసరాకు రామ్‌చరణ్, సుకుమార్ మూవీ లాంఛ్ - గెస్ట్‌గా పవన్ కళ్యాణ్

TG TET | ఇంకా 7 వేల మంది టీచర్లు 'టెట్' ఫెయిల్

ATM Charges | 3 రోజులు బ్యాంకుల సమ్మె.. ఏటీఎం చార్జీలపై ఖాతాదారులకు ఊరట..

CJI Surya Kant | ప్రతి ఐదుగురు టీనేజర్లలో ఒకరికి డ్రగ్స్ ముప్పు: సీజేఐ

N Ramachander Rao | కుటుంబవాదం భారత ప్రజాస్వామ్యానికే ముప్పు : ఎన్ రామచందర్ రావు




