Harish Rao | యువతకు ఇది ఒక గొప్ప విజయం.. నిజంగానే దేశంలో మార్పు : హరీశ్‌రావు
Harish Rao | కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్( Dharmendra Pradhan ) రాజీనామాపై బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు( Harish Rao ) ఎక్స్ వేదికగా స్పందించారు. దేశంలోని యువతకు ఇది ఒక గొప్ప విజయం అని పేర్కొన్నారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్( Dharmendra Pradhan ) రాజీనామాపై బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు( Harish Rao ) ఎక్స్ వేదికగా స్పందించారు. దేశంలోని యువతకు ఇది ఒక గొప్ప విజయం అని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో మార్పు నిజంగానే కనిపిస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా దేశంలోని యువతకు హరీశ్‌రావు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సీజేపీ ఆధ్వర్యంలో దేశంలోని యువత కదం తొక్కిన విషయం విదితమే. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా చేపట్టిన నిరసన.. దేశమంతా పాకింది. ఆయా రాష్ట్రాల్లోనూ విద్యార్థి లోకం నుంచి ఆగ్రహం పెల్లుబికింది. నిన్న ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే.
Major victory for the country’s youth. The vibe shift is real.
Congratulations !!
— Harish Rao Thanneeru (@BRSHarish) July 25, 2026
సంబంధిత వార్తలు

Sonam Wangchuk | ఇది భయం వీడిన ప్రజల విజయం : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సోనమ్ వాంగ్‌చుక్
జులై 25, 2026

Abhijeet Dipke | మేం కాక్రోచ్‌లం.. అంత త్వరగా పోయేవాళ్లం కాదు.. : సీజేపీ చీఫ్ అభిజీత్ దిప్కే
జులై 25, 2026

Ponnam Prabhakar | ఇదొక వ్యక్తి రాజీనామా కాదు.. అహంకార రాజకీయాలు తలవంచిన సందర్భం
జులై 25, 2026
తాజావార్తలు
- ●Sonam Wangchuk | ఇది భయం వీడిన ప్రజల విజయం : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సోనమ్ వాంగ్‌చుక్
- ●Abhijeet Dipke | మేం కాక్రోచ్‌లం.. అంత త్వరగా పోయేవాళ్లం కాదు.. : సీజేపీ చీఫ్ అభిజీత్ దిప్కే
- ●Ponnam Prabhakar | ఇదొక వ్యక్తి రాజీనామా కాదు.. అహంకార రాజకీయాలు తలవంచిన సందర్భం
- ●Tamannaah | హీరోయిన్లను గ్లామర్ డాల్స్‌లా చూస్తారు - సౌత్ ఇండస్ట్రీపై తమన్నా కామెంట్లు
- ●Bandi Sanjay | ముందు దేశం.. ఆ తర్వాతే పార్టీ : కేంద్ర మంత్రి బండి సంజయ్
- ●Gold Price | బంగారం కొనేముందు ఈ లెక్క తెలుసుకోండి.. జువెలరీ షాపుల్లో మోసపోకుండా ఉండాలంటే ఇదే సీక్రెట్..

Sonam Wangchuk | ఇది భయం వీడిన ప్రజల విజయం : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సోనమ్ వాంగ్‌చుక్

Abhijeet Dipke | మేం కాక్రోచ్‌లం.. అంత త్వరగా పోయేవాళ్లం కాదు.. : సీజేపీ చీఫ్ అభిజీత్ దిప్కే

Ponnam Prabhakar | ఇదొక వ్యక్తి రాజీనామా కాదు.. అహంకార రాజకీయాలు తలవంచిన సందర్భం

Tamannaah | హీరోయిన్లను గ్లామర్ డాల్స్‌లా చూస్తారు - సౌత్ ఇండస్ట్రీపై తమన్నా కామెంట్లు



