త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kondagattu | కొండగట్టు అంజన్న నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు..

Kondagattu | జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో 60 ఏళ్ల తర్వాత కల్పిస్తున్న నిజరూప దర్శనానికి మూడో రోజు భక్తులు భారీగా తరలివచ్చారు.

S

Telangana | Published On Nov 22, 2026, 5.45 pm IST

Kondagattu | కొండగట్టు అంజన్న నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు..
Advertisement

Kondagattu | త్రినేత్ర న్యూస్ : జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో 60 ఏళ్ల తర్వాత కల్పిస్తున్న నిజరూప దర్శనానికి మూడో రోజు భక్తులు భారీగా తరలివచ్చారు. కార్తీకమాసం, ఆదివారం సెలవు దినం కావడంతో సుమారు 30వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement