BRS | ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. బీఆర్ఎస్‌లో చేరిన ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండే
BRS | అధికార కాంగ్రెస్‌పై (Congress) ప్రజల్లో నానాటికి వ్యతిరేకత అధికమవుతున్నది. దీంతో ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో (BRS) చేరేందుకు క్యూకడుతున్నారు.
BRS | త్రినేత్ర న్యూస్: అధికార కాంగ్రెస్‌పై (Congress) ప్రజల్లో నానాటికి వ్యతిరేకత అధికమవుతున్నది. దీంతో ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో (BRS) చేరేందుకు క్యూకడుతున్నారు. ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పోరాడుతున్న తీరును స్వచ్ఛందంగా గూలాబీ గూటికి చేరుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండే (Bhargav Deshpande) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సమక్షంలో పార్టీలో చేరారు. ఆదివారం హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Software Employee | మాదాపూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..
అక్టోబర్ 25, 2026

Unable To Pay Rent | కిరాయి కట్టలేక.. రూ.37 లక్షల విలువైన రూ.500 నకిలీ నోట్లు ముద్రించాడు!
అక్టోబర్ 25, 2026

Dowry Assault | థార్ కారు, బైక్ కొనివ్వలేదని.. భార్యను నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన భర్త
అక్టోబర్ 25, 2026
తాజావార్తలు
- ●Software Employee | మాదాపూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..
- ●Unable To Pay Rent | కిరాయి కట్టలేక.. రూ.37 లక్షల విలువైన రూ.500 నకిలీ నోట్లు ముద్రించాడు!
- ●Dowry Assault | థార్ కారు, బైక్ కొనివ్వలేదని.. భార్యను నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన భర్త
- ●Revanth Reddy | రక్షణ రంగంలో భారత్‌ను అగ్రగామి దేశంగా తీర్చిదిద్దుదాం: సీఎం రేవంత్
- ●Special Trains | చర్లపల్లి, హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు.. పలు సర్వీసులు పొడిగింపు..
- ●HMDA e-Auction | కోకాపేటలో మరోసారి రికార్డు ధర.. ఎకరం రూ.120 కోట్లు!

Software Employee | మాదాపూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..

Unable To Pay Rent | కిరాయి కట్టలేక.. రూ.37 లక్షల విలువైన రూ.500 నకిలీ నోట్లు ముద్రించాడు!

Dowry Assault | థార్ కారు, బైక్ కొనివ్వలేదని.. భార్యను నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన భర్త

Revanth Reddy | రక్షణ రంగంలో భారత్‌ను అగ్రగామి దేశంగా తీర్చిదిద్దుదాం: సీఎం రేవంత్



