త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Cabinet | రేపు తెలంగాణ కేబినెట్ భేటీ

Telangana Cabinet | ఈ నెల 5వ తేదీన తెలంగాణ కేబినెట్( Telangana Cabinet ) స‌మావేశం జ‌ర‌గ‌నుంది.

S

Telangana | Published On Nov 4, 2026, 3.27 pm IST

Telangana Cabinet | రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
Advertisement

Telangana Cabinet | త్రినేత్ర న్యూస్ : ఈ నెల 5వ తేదీన తెలంగాణ కేబినెట్( Telangana Cabinet ) స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో కేబినెట్‌లో చ‌ర్చించే అజెండాపై సీఎస్ సంజ‌య్ జాజు స‌మీక్ష నిర్వ‌హించారు. రేపు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కేబినెట్ భేటీ కానుంది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మంత్రుల‌తో సీఎం అన‌ధికార భేటీ నిర్వ‌హించి, 4 గంట‌ల‌కు అధికారికంగా కేబినెట్ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌మావేశంలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ - 2026పై చ‌ర్చించ‌నున్నారు.

ట్యాగ్స్:

CM Revanth ReddyCongress GovtSanjay JajuTelanganaTelangana Cabinet
Advertisement
Advertisement