CM Revanth Reddy | ఏబీఎన్ నూతన కార్యాలయాన్ని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | ఇటీవల ఆధునిక హంగులతో ప్రారంభమైన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి( ABN Andhrajyothi ) నూతన ప్రధాన కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) సందర్శించారు.
CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : ఇటీవల ఆధునిక హంగులతో ప్రారంభమైన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి( ABN Andhrajyothi ) నూతన ప్రధాన కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) సందర్శించారు. పత్రిక, టెలివిజన్ ఛానల్ విభాగాలను ఒకే వేదికపైకి తీసుకొస్తూ నిర్మించిన ఈ నూతన మీడియా సముదాయానికి చేరుకున్న సీఎంకు సంస్థ ఛైర్మన్ వేమూరి రాధాకృష్ణ, యాజమాన్య ప్రతినిధులు సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నూతన న్యూస్‌రూమ్‌తో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన స్టూడియో విభాగాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. కార్యాలయంలోని సదుపాయాలు, ఆధునిక ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని సీఎం అభినందించారు. ఈ సందర్భంగా యాజమాన్య ప్రతినిధులతో కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Road Accident | డివైడర్‌ను ఢీకొట్టి అంటుకున్న కారు.. డ్రైవర్ బయటికొచ్చేలోపే ఏం జరిగిందంటే!
- ●BM Sandeep | తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జిగా బీఎం సందీప్
- ●Vemulawada | రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశం
- ●Naaz Anjum Hyderabad | రూ.80 పెట్టుబడితో మొదలై నెలకు రూ.లక్ష సంపాదన.. హైదరాబాద్ 'బిర్యానీ క్వీన్' నాజ్ అంజుమ్ సక్సెస్ స్టోరీ!
- ●Travel In November | ఫ్యామిలీ ట్రిప్‌కు ప్లాన్ చేస్తున్నారా? చలికాలంలో సందర్శించాల్సిన 8 అద్భుతమైన పర్యాటక ప్రాంతాలివే..!
- ●Manasa Varanasi | శర్వానంద్ సినిమా కోసం తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పిన మిస్ ఇండియా

Road Accident | డివైడర్‌ను ఢీకొట్టి అంటుకున్న కారు.. డ్రైవర్ బయటికొచ్చేలోపే ఏం జరిగిందంటే!

BM Sandeep | తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జిగా బీఎం సందీప్

Vemulawada | రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశం

Naaz Anjum Hyderabad | రూ.80 పెట్టుబడితో మొదలై నెలకు రూ.లక్ష సంపాదన.. హైదరాబాద్ 'బిర్యానీ క్వీన్' నాజ్ అంజుమ్ సక్సెస్ స్టోరీ!




