CM Revanth Reddy | పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు.. కేసీఆర్‌పై రేవంత్ విమర్శలు
CM Revanth Reddy | పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు అని మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన చరిత్ర గత ప్రభుత్వానిది అని సీఎం నిప్పులు చెరిగారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు అని మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన చరిత్ర గత ప్రభుత్వానిది అని సీఎం నిప్పులు చెరిగారు. నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ ఉద్యమం అంటేనే నిరుద్యోగ యువకులు.. వారు కొట్లాడితే.. 1200 మంది ఆత్మబలిదానం చేసుకుంటే.. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లికి.. పదేండ్లలో ఏనాడైనా బుక్కెడు బువ్వ పెట్టిండా..? శంకరమ్మకు ఏమైనా హోదా ఇచ్చిండా..? అని సీఎం ప్రశ్నించారు.
నిరుద్యోగుల ఉసురు తగిలి ఆనాటి ప్రభుత్వం కుప్పకూలి ఫామ్ హౌజ్‌కు పరిమితమై శాపనార్థలు పెడుతుండు. పిల్లి శాసనపార్థాలకు ఉట్టి తెగిపడదు. తండ్రీకొడుకులు, అల్లుడు కలిసి ప్రభుత్వాన్ని తిడుతూ తిరుగుతున్నరు. వారు ఇచ్చిన నోటిఫికేషన్లకు మేం ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారని అంటున్నారు. పల్లీబఠాణిల మాదిరి ప్రశ్నపత్రాలను అమ్ముకుని వేల కోట్ల రూపాయాలు సంపాదించి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. ప్రజా పాలన పోవాలి పాపాల భైరవుడు రావాలని దీక్షలు చేస్తున్నారు. తొలి ఏడాదిలోనే 70 వేల ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.. దేశంలో ఏ రాష్ట్రం,ఏ ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేదు అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

HYDRAA Ranganath | ఆ బండపై వ్యూ పాయింట్ పెట్టండి.. చెరువు చుట్టూ పచ్చదనం పెంచండి: రంగనాథ్
సెప్టెంబర్ 5, 2026

Vemula Prashanth Reddy | ఒక్కో నిరుద్యోగికి తక్షణమే రూ.1.32 లక్షలు చెల్లించాలి
సెప్టెంబర్ 5, 2026

CM Revanth Reddy | రుణమాఫీపై.. సిద్దిపేట గడ్డ మీద.. సిరిసిల్ల అడ్డా మీద చర్చకు సిద్ధం
సెప్టెంబర్ 5, 2026
తాజావార్తలు
- ●HYDRAA Ranganath | ఆ బండపై వ్యూ పాయింట్ పెట్టండి.. చెరువు చుట్టూ పచ్చదనం పెంచండి: రంగనాథ్
- ●Vemula Prashanth Reddy | ఒక్కో నిరుద్యోగికి తక్షణమే రూ.1.32 లక్షలు చెల్లించాలి
- ●Thalapathy Vijay Father | కొత్త కారు కొన్న దళపతి విజయ్ తండ్రి - పెళ్లి రోజు గిఫ్ట్
- ●CM Revanth Reddy | రుణమాఫీపై.. సిద్దిపేట గడ్డ మీద.. సిరిసిల్ల అడ్డా మీద చర్చకు సిద్ధం
- ●KTR | నేతన్న పిలుపుతో సిరిసిల్లకు కేటీఆర్
- ●Khairatabad Ganesh | ఖైరతాబాద్ గణేశ్.. రాజస్థాన్ మట్టితో నాలుగు రాష్ట్రాల కళాకారులు తయారీ

HYDRAA Ranganath | ఆ బండపై వ్యూ పాయింట్ పెట్టండి.. చెరువు చుట్టూ పచ్చదనం పెంచండి: రంగనాథ్

Vemula Prashanth Reddy | ఒక్కో నిరుద్యోగికి తక్షణమే రూ.1.32 లక్షలు చెల్లించాలి

Thalapathy Vijay Father | కొత్త కారు కొన్న దళపతి విజయ్ తండ్రి - పెళ్లి రోజు గిఫ్ట్

CM Revanth Reddy | రుణమాఫీపై.. సిద్దిపేట గడ్డ మీద.. సిరిసిల్ల అడ్డా మీద చర్చకు సిద్ధం



