త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

CM Revanth Reddy | దేశ రాజ‌ధాని ఢిల్లీలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం స‌మావేశ‌మ‌య్యారు. నీతి ఆయోగ్ స‌మావేశం అనంత‌రం మోదీని సీఎం రేవంత్ ప్ర‌త్యేకంగా క‌లిశారు.

S

Telangana | Published On Jun 11, 2026, 6.40 pm IST

CM Revanth Reddy | ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం స‌మావేశ‌మ‌య్యారు. నీతి ఆయోగ్ స‌మావేశం అనంత‌రం మోదీని సీఎం రేవంత్ ప్ర‌త్యేకంగా క‌లిశారు. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై ప్ర‌ధానితో సీఎం చ‌ర్చించి, విజ్ఞ‌ప్తులు చేశారు. ప్ర‌ధానంగా రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర నిధుల విడుదలపై ప్రధానితో సీఎం చర్చించారు.

Advertisement
Advertisement