OTT | ఈ సారి మరింత బోల్డ్ – నలుగురు హాట్ హీరోయిన్లు నటించిన తెలుగు వెబ్‌సిరీస్ – స్ట్రీమింగ్ ఎందులో అంటే?
ష్ వెబ్‌సిరీస్‌లో ఇప్పటివరకు రెండు సీజన్లు వచ్చాయి. బోల్డ్ కాన్సెప్ట్‌లతో రూపొందిన ఈ సిరీస్‌లు యూత్ ఆడియెన్స్‌ను మెప్పించాయి. ష్ వెబ్‌సిరీస్‌లో మూడో సీజన్ రాబోతుంది. ష్ సీజన్ 3లో హాట్ హీరోయిన్లు పూనమ్ బజ్వా, కిరణ్ రాథోడ్, దివి వడ్త్యా , దివ్య గణేషన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. జూన్ 12 నుంచి తెలుగు, తమిళ భాషల్లో ఆహా ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సారి మరింత బోల్డ్‌గా ఈ సిరీస్ ఉంటుందని ఆహా ఓటీటీ ప్రకటించింది.
N
Naresh N
Entertainment | Published On Jun 11, 2026, 6.31 pm IST

01/05

02/05

03/05

04/05

05/05
తాజావార్తలు
- ●PoK Violence | అట్టుడుకుతున్న పీవోకే.. పోలీసుల కాల్పుల్లో 20 మంది మృతి
- ●X Money | ఎలాన్ మస్క్ ఎక్స్ (X) నుంచి ఇక బ్యాంకింగ్ సేవలు.. ఎక్స్ మనీ లాంచ్.. డిజిటల్ బ్యాంకింగ్, 6 శాతం వడ్డీ..
- ●Telugu OTT | లేటెస్ట్ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది - మహేష్‌బాబు నిర్మాత
- ●KP Vivekananda | తొమ్మిది తలల సర్పం రంగనాథ్ అయితే.. పది తలల రావణుడు రేవంత్ రెడ్డి
- ●Heavy Rains | మెదక్ జిల్లాలో భారీ వర్షాలు.. పాపన్నపేట్‌లో అత్యధికంగా 84.5 మి.మీ. వర్షపాతం నమోదు
- ●WhatsApp | ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్లను ఇలా సింపుల్‌గా ట్రాన్స్ఫర్ చేయండి..

PoK Violence | అట్టుడుకుతున్న పీవోకే.. పోలీసుల కాల్పుల్లో 20 మంది మృతి

X Money | ఎలాన్ మస్క్ ఎక్స్ (X) నుంచి ఇక బ్యాంకింగ్ సేవలు.. ఎక్స్ మనీ లాంచ్.. డిజిటల్ బ్యాంకింగ్, 6 శాతం వడ్డీ..

Telugu OTT | లేటెస్ట్ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది - మహేష్‌బాబు నిర్మాత

KP Vivekananda | తొమ్మిది తలల సర్పం రంగనాథ్ అయితే.. పది తలల రావణుడు రేవంత్ రెడ్డి


