త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | ఆ 35 నియోజకవర్గాల్లో.. కేసీఆర్.. కేసీఆర్.. కేసీఆర్

KCR | తెలంగాణ మొత్తం కేసీఆర్( KCR ) ప‌రిపాల‌న‌ను గుర్తు చేసుకుంటున్నారు అని చాణ‌క్య పొలిటిక‌ల్ క‌న్సెల్టెన్సీ నిర్వాహ‌కులు పార్థ దాస్( Partha Das ) ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించారు.

S

Telangana | Published On Oct 12, 2026, 4.42 pm IST

KCR | ఆ 35 నియోజకవర్గాల్లో.. కేసీఆర్.. కేసీఆర్.. కేసీఆర్
Advertisement

KCR | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్( KCR ) వ‌రుస‌గా రెండు ప‌ర్యాయాలు రాష్ట్రాన్ని పాలించిన సంగ‌తి తెలిసిందే. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో( Assembly Elections ) గులాబీ పార్టీ ఓట‌మి చ‌వి చూడ‌గా, కాంగ్రెస్ పార్టీ( Congress Party ) అధికారంలోకి వ‌చ్చింది.

తాజాగా చాణ‌క్య పొలిటిక‌ల్ క‌న్స‌ల్టెన్సీ నిర్వాహ‌కులు పార్థ దాస్( Partha Das ) ఎక్స్ వేదిక‌గా కేసీఆర్ గురించి ఓ విష‌యాన్ని పంచుకున్నారు. గ‌త రెండున్న‌ర నెల‌ల నుంచి 35 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించాను. ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లోని ప్ర‌జ‌లంద‌రూ కేసీఆర్ పరిపాల‌ను గుర్తు చేసుకుంటున్నారు అని పార్థ దాస్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement