KTR | 20 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
KTR | రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20 వేల పోలీసు ఉద్యోగాలను( Police Jobs ) భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు పోలీసు ఉద్యోగాల అభ్యర్థుల కష్టాలను కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20 వేల పోలీసు ఉద్యోగాలను( Police Jobs ) భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు పోలీసు ఉద్యోగాల అభ్యర్థుల కష్టాలను కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు.
పోలీస్ ఉద్యోగాలకు పోటీ పడే యువత ఎక్కువ శాతం పేద మధ్యతరగతి గ్రామీణ వర్గాలే. ఎన్నో కష్టాలు పడుతూ హైదరాబాద్‌లో రేయింబవళ్లు కష్టపడి పోటీలకు సన్నద్ధమవుతున్నారు.. వారి ఆశలపైన నీళ్లు చల్లవద్దు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నదే తెలంగాణ ఉద్యమ నినాదం. అట్లాంటిది నియామకాల విషయంలో కాంగ్రెస్ తీవ్రమైన అన్యాయం చేస్తుంది. 17,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని ప్రభుత్వమే చెప్పినా ఇప్పటిదాకా భర్తీ మాత్రం చేయడం లేదు. వేలాది పోలీస్ ఉద్యోగాలు వేస్తామని ముఖ్యమంత్రి మంత్రులు పలుమార్లు చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు.
బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి హామీ ఇవ్వకున్నా 47,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేశాం. 2,32,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫై చేసి 1,60,000 కు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం. ఎన్నికల ముందు యువతకు డిక్లరేషన్ పేరిట హామీలు ఇచ్చి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నది. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లయినా ఉద్యోగాలు వేయడం లేదు. ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అని చెప్పి దారుణంగా మోసం చేసింది. కేవలం 17,000 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఇప్పటిదాకా కాంగ్రెస్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీపై రాష్ట్రంలోని యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
జులై 13, 2026

Shyam Prasad Reddy | “జైలుకు పంపుతారా? ఆరోజు కేసీఆర్ కూడా మమ్మల్ని పల్లెత్తు మాట అనలేదు!”.. రేవంత్ వ్యాఖ్యలపై కన్నీరుపెట్టుకున్న రిటైర్డ్ ఇంజనీర్
జులై 12, 2026

MLC Dasoju Sravan | ముఖ్యమంత్రివా.. మృగానివా..? రేవంత్‌పై దాసోజు ఫైర్
జులై 12, 2026
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!



