Meera Nandan | జై బోలో తెలంగాణ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
జై బోలో తెలంగాణ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళ బ్యూటీ మీరా నందన్. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాతో పెద్ద హిట్టు అందుకుంది. అయినా తెలుగులో ఈ అమ్మడికి అంతగా అవకాశాలు రాలేదు. సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో మాత్రం మీరా నందన్‌కు భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో మీరా నందన్ కొత్త ఫొటోలను పోస్ట్ చేసింది. 35 ఏళ్ల వయసులో మీరా నందన్ గ్లామర్‌లో యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తుందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
N
Naresh N
Entertainment | Published On Jul 3, 2026, 8.04 pm IST

01/05

02/05

03/05

04/05

05/05
తాజావార్తలు
- ●Telugu Serial | బిగ్‌బాస్ రన్నరప్ తెలుగు సీరియల్ - లాంఛ్ డేట్ ... ఛానల్ ఇదే - టైటిల్ ఏంటంటే?
- ●Thummala Nageswara Rao | రైతు భరోసా నిధుల విడుదలలో రేవంత్ ప్రభుత్వం రికార్డు : మంత్రి తుమ్మల
- ●RS Praveen Kumar | అడ్లూరి లక్షణ్ కథలు బంజెయ్ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●National Awards | తెలుగు వర్సెస్ మలయాళం - నేషనల్ అవార్డులపై ఫ్యాన్స్ వార్ - షాకిచ్చిన సీబీఎఫ్సీ
- ●Bhatti Vikramarka | సింగరేణి కుంభకోణంపై భట్టి రెస్పాండవడం సంతోషమే.. కానీ ఏదేదో మాట్లాడిండు
- ●KTR | 20 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

Telugu Serial | బిగ్‌బాస్ రన్నరప్ తెలుగు సీరియల్ - లాంఛ్ డేట్ ... ఛానల్ ఇదే - టైటిల్ ఏంటంటే?

Thummala Nageswara Rao | రైతు భరోసా నిధుల విడుదలలో రేవంత్ ప్రభుత్వం రికార్డు : మంత్రి తుమ్మల

RS Praveen Kumar | అడ్లూరి లక్షణ్ కథలు బంజెయ్ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

National Awards | తెలుగు వర్సెస్ మలయాళం - నేషనల్ అవార్డులపై ఫ్యాన్స్ వార్ - షాకిచ్చిన సీబీఎఫ్సీ


