త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఉద్య‌మంలో పాద‌యాత్ర ఒక గొప్ప జ్ఞాప‌కం

KTR | ఉద్యమ దళపతి కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సరిగ్గా పదిహేనేళ్ల క్రితం, 16 నవంబర్ నుండి 21 నవంబర్ 2011 వరకూ సాగిన పాదయాత్ర ఒక గొప్ప జ్ఞాపకం అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

S

Telangana | Published On Nov 17, 2026, 12.39 pm IST

KTR | ఉద్య‌మంలో పాద‌యాత్ర ఒక గొప్ప జ్ఞాప‌కం
Advertisement

KTR | త్రినేత్ర న్యూస్ : ఉద్యమ దళపతి కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సరిగ్గా పదిహేనేళ్ల క్రితం, 16 నవంబర్ నుండి 21 నవంబర్ 2011 వరకూ సాగిన పాదయాత్ర ఒక గొప్ప జ్ఞాపకం అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

వికారాబాద్ నుండి మొదలై - నవాబ్‌పేట్ - శంకర్‌పల్లి - పటాన్‌చెరు - శేరిలింగంపల్లి - కూకట్‌పల్లి - బాలానగర్ సర్కిల్ మీదుగా కుత్బుల్లాపూర్ చేరుకున్న ఆనాటి ఆరు రోజుల పాదయాత్ర సబ్బండ వర్గాల మద్ధతుతో స్ఫూర్తిదాయకంగా సాగింది అని కేటీఆర్ గుర్తు చేశారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement