KTR | 65 శాతం ప్రజలు నీ వెంట ఉంటే.. ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు.. రేవంత్‌కు కేటీఆర్ సవాల్ | త్రినేత్ర News
KTR | 65 శాతం ప్రజలు నీ వెంట ఉంటే.. ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు.. రేవంత్‌కు కేటీఆర్ సవాల్
KTR | నిజంగానే 65 శాతం ప్రజలు నీ వెంట ఉన్నారనుకుంటే వెంటనే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.