KTR | శభాష్ కాంగ్రెస్.. కేటీఆర్ ట్వీట్
KTR | నిన్న రాత్రి సైఫాబాద్ పోలీసు స్టేషన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్‌వో మహేశ్, పీఏ మహేందర్ రెడ్డిపై గుర్తు తెలియని దుండగులు మూకదాడికి పాల్పడ్డారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించిన సంగతి తెలిసిందే.
KTR | త్రినేత్ర.న్యూస్ : నిన్న రాత్రి సైఫాబాద్ పోలీసు స్టేషన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్‌వో మహేశ్, పీఏ మహేందర్ రెడ్డిపై గుర్తు తెలియని దుండగులు మూకదాడికి పాల్పడ్డారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూకదాడి ఘటనపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. శభాష్ కాంగ్రెస్ అంటూ ఆయన పేర్కొన్నారు.
మూకదాడులు అనేవి ఎల్లప్పుడూ ప్రాణాలు తీసే చర్యతోనే ప్రారంభం కాదు.. కొన్ని సార్లు పోలీసు అధికారుల ముందే, పోలీసు స్టేషన్ లోపల పక్కా ప్రణాళికతో జరగొచ్చు. ప్రస్తుత ప్రభుత్వం గూండాయిజానికి ఏ విధంగానైతే మద్దతు ఇచ్చి ప్రోత్సహించడాన్ని చూస్తుంటే.. త్వరలోనే వీధుల్లో మూకదాడులు జరిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నాను. విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్ లోపల ఉన్నప్పుడే నా పీఆర్వో మహేశ్, పీఏ మహేందర్ రెడ్డిపై జరిగిన మూకదాడులు.. రేపు తెలంగాణలోని సాధారణ పౌరుడిపై కూడా జరగొచ్చు. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం తీవ్రమైన అరాచకత్వం అంచున ఉంది.. వెల్ డన్ కాంగ్రెస్ అంటూ కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను రాహుల్ గాంధీకి ట్యాగ్ చేశారు.
Lynching doesn’t always start as an act of killing
Sometimes it starts as a carefully planned attack inside a fully functional police station, in front of uniformed officials
The way goodaism is being sponsored and enabled by state machinery, I am worried that very soon we will…
— KTR (@KTRBRS) September 14, 2026
సంబంధిత వార్తలు

Dusha Salian Murdered Case | దిశా శాలియన్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. ఎఫ్ఐఆర్లో మాజీ సీఎం కొడుకు, నటుల పేర్లు
సెప్టెంబర్ 14, 2026

Etala Rajendar | దూరమవుతున్న స్నేహ, బంధుత్వాలను ఈ ఉత్సవాలు దగ్గర చేస్తాయి: ఈటల రాజేందర్
సెప్టెంబర్ 14, 2026

Governor worships to Khairathabad Ganesha | ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ దంపతుల తొలి పూజ
సెప్టెంబర్ 14, 2026
తాజావార్తలు
- ●Murder | హైదరాబాద్‌లో రౌడీషీటర్ దారుణహత్య
- ●Lord Ganesha | కలలో గణనాథుడితో పాటు ఎలుక కనిపిస్తే.. శుభమా..? అశుభమా..?
- ●Horoscope | మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని నష్టాలు..!
- ●కేసీఆర్ ‘పదేళ్లు’.. కేటీఆర్ ‘పాదయాత్ర’.. హరీశ్ ‘ప్రజా పోరాటం’.. గులాబీ త్రిసూత్రం ఇదేనా?
- ●VinayakaChavithi | అత్తింట్లో రష్మిక - కొడుకుతో అల్లు అర్జున్ - స్టార్ హీరోహీరోయిన్ల వినాయక చవితి సెలబ్రేషన్స్
- ●Dusha Salian Murdered Case | దిశా శాలియన్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. ఎఫ్ఐఆర్లో మాజీ సీఎం కొడుకు, నటుల పేర్లు

Murder | హైదరాబాద్‌లో రౌడీషీటర్ దారుణహత్య

Lord Ganesha | కలలో గణనాథుడితో పాటు ఎలుక కనిపిస్తే.. శుభమా..? అశుభమా..?

Horoscope | మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని నష్టాలు..!

కేసీఆర్ ‘పదేళ్లు’.. కేటీఆర్ ‘పాదయాత్ర’.. హరీశ్ ‘ప్రజా పోరాటం’.. గులాబీ త్రిసూత్రం ఇదేనా?



