త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Party | 12న బీఆర్ఎస్ పార్టీ కీల‌క స‌మావేశం..!

BRS Party | ఈనెల 12వ తేదీన‌ మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కీల‌క‌ సమావేశం జరగనుంది.

S

Telangana | Published On May 11, 2026, 6.49 am IST

BRS Party | 12న బీఆర్ఎస్ పార్టీ కీల‌క స‌మావేశం..!
Advertisement

BRS Party | త్రినేత్ర‌.న్యూస్ : ఈనెల 12వ తేదీన‌ మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కీల‌క‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసనసభ, శాసనమండలి పక్షాల ఉప నాయకులు పాల్గొంటారు. ఈ సమావేశంలో.. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, పార్టీ ఇన్చార్జిల నియామకం, పార్టీ బలోపేతం వంటి ముఖ్య విషయాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement