BRS NRI | దీక్షా దివస్‌కు బీఆర్ఎస్ ఎన్నారై శాఖలన్నీ సిద్ధం కావాలి
BRS NRI | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన చారిత్రాత్మక ఆమరణ నిరాహార దీక్షను స్మరించుకుంటూ నవంబర్ 29న నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై శాఖలన్నీ ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపునిచ్చారు.
BRS NRI | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన చారిత్రాత్మక ఆమరణ నిరాహార దీక్షను స్మరించుకుంటూ నవంబర్ 29న నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై శాఖలన్నీ ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ 29 ఒక మరువలేని రోజు అని, కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష యావత్ తెలంగాణ సమాజాన్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి ప్రత్యేక రాష్ట్ర సాధనకు కీలక మలుపుగా నిలిచిందని పేర్కొన్నారు. విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలు సైతం దీక్షా దివస్ ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహించాలని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటాలని ఆయన కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలన్నారు.
తాజావార్తలు
- ●Dhanush | రెండున్నర కోట్ల వాచ్‌తో ధనుష్ - "ఓం" ప్రమోషన్స్‌లో దాని గురించే చర్చ!
- ●Telangana | ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో అగ్రగామిగా తెలంగాణ
- ●AIIMS Delhi Open Fetal Surgery | తల్లి గర్భంలో ఉండగానే బిడ్డకు సర్జరీ.. భారత్‌లో ఇదే తొలిసారి
- ●KTR | నిరుద్యోగులకు రాకేశ్‌రెడ్డి మెటీరియల్ ఇవ్వడం అభినందనీయం: కేటీఆర్
- ●Minister Uttam Kumar Reddy | పెండింగ్ ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇప్పించండి
- ●Vande Bharat Brake Failure | బ్రేకులు లేకుండానే 463 కిమీలు పరుగులు తీసిన వందే భారత్

Dhanush | రెండున్నర కోట్ల వాచ్‌తో ధనుష్ - "ఓం" ప్రమోషన్స్‌లో దాని గురించే చర్చ!

Telangana | ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో అగ్రగామిగా తెలంగాణ

AIIMS Delhi Open Fetal Surgery | తల్లి గర్భంలో ఉండగానే బిడ్డకు సర్జరీ.. భారత్‌లో ఇదే తొలిసారి

KTR | నిరుద్యోగులకు రాకేశ్‌రెడ్డి మెటీరియల్ ఇవ్వడం అభినందనీయం: కేటీఆర్




