Manne Krishank | సమాధానం చెప్పాల్సింది పోయి.. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా..?
Manne Krishank | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు గత రెండేళ్లలో రూ.50 వేల కోట్లకుపైగా ఆస్తులు కూడబెట్టారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
Manne Krishank | త్రినేత్ర న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు గత రెండేళ్లలో రూ.50 వేల కోట్లకుపైగా ఆస్తులు కూడబెట్టారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాకుండా.. తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని మన్నె క్రిశాంక్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా, ఆరోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, అదే సమయంలో కార్పొరేట్ ఆస్పత్రులు, పాఠశాలల్లో పెట్టుబడులు పెడుతూ కుటుంబ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారని ఒక ప్రతిపక్ష పార్టీ ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించింది. ఈ ప్రశ్నలు, ఆరోపణలపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంటుంది. కానీ, అలా కాకుండా కేవలం పత్రికా సమావేశం నిర్వహించినందుకు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయడం అనేది తెలంగాణ రాజకీయాల్లో అత్యంత దిగజారుడు చర్య అని మన్నె క్రిశాంక్ మండిపడ్డారు.
When a Opposition Party holds a Press Conference and raises question on Chief Minister ignoring Government's sectors of Health & Education but promoting Family's Business investing in Corporate Hospitals & Schools,
the Ruling Party - Congress Government or Family Members of CM are expected to answer the State ...Filing FIR against Press Conference is a New Low in Telangana 🙏🏽🙏🏽
— Dr.Krishank (@Krishank_BRS) October 6, 2026
సంబంధిత వార్తలు

Ponnam vs Adi Srinivas | కబడ్డీ ఆడిన మంత్రులు పొన్నం, ఆది శ్రీనివాస్..
అక్టోబర్ 6, 2026

Mettu Sai Kumar | మన్నె క్రిశాంక్‌పై కఠిన చర్యలు తీసుకోండి
అక్టోబర్ 6, 2026

Justice PS Koshy Telangana High Court | హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ పీఎస్ కోషి: సుప్రీంకోర్టుకు జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్
అక్టోబర్ 5, 2026
తాజావార్తలు
- ●Nigeria military aircraft | కుప్పకూలిన మిలిటరీ విమానం.. 32 మంది మృతి
- ●Karnataka | భర్తకు జీవిత ఖైదు.. భార్యకు జైలు అధికారి లైంగిక వేధింపులు
- ●Ponnam vs Adi Srinivas | కబడ్డీ ఆడిన మంత్రులు పొన్నం, ఆది శ్రీనివాస్..
- ●Suicide | చున్నీతో ఉరేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్
- ●Mettu Sai Kumar | మన్నె క్రిశాంక్‌పై కఠిన చర్యలు తీసుకోండి
- ●Horoscope | అక్టోబర్ 6 రాశిఫలాలు.. ఈ రాశి ప్రేమికుల మధ్య అపార్థాలు..!

Nigeria military aircraft | కుప్పకూలిన మిలిటరీ విమానం.. 32 మంది మృతి

Karnataka | భర్తకు జీవిత ఖైదు.. భార్యకు జైలు అధికారి లైంగిక వేధింపులు

Ponnam vs Adi Srinivas | కబడ్డీ ఆడిన మంత్రులు పొన్నం, ఆది శ్రీనివాస్..

Suicide | చున్నీతో ఉరేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్



