KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
KCR | రాష్ట్ర పండుగ బతుకమ్మ( Bathukamma ) ముగింపు వేడుకలు సద్దుల బతుకమ్మ సందర్భంగా, తెలంగాణ ఆడబిడ్డలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) శుభాకాంక్షలు తెలిపారు.
KCR | త్రినేత్ర న్యూస్ : రాష్ట్ర పండుగ బతుకమ్మ( Bathukamma ) ముగింపు వేడుకలు సద్దుల బతుకమ్మ సందర్భంగా, తెలంగాణ ఆడబిడ్డలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డల ఆటపాటలతో సాగిన బతుకమ్మ సంబురాలతో తెలంగాణ వ్యాప్తంగా సందడి నెలకొన్నదన్నారు.
‘మల్లారావమ్మా బతుకమ్మా.. మా బతుకులు బాగు చేయవమ్మా’అని కోరుకుంటూ బతుకమ్మకు వీడ్కోలు పలుకుతూ ఘనమైన తెలంగాణ సాంస్కృతిక వేడుకలను ఆడబిడ్డలు ముగిస్తారని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర సాధనలో, తెలంగాణ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం మహోన్నతమైనదని, వారి కృషిని త్యాగాలను గుర్తించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేసిందని గుర్తు చేశారు. ఆడబిడ్డలకు ఎటువంటి కష్టం కలగకుండా చూస్తూ, వారి సంక్షేమం కోసం చిత్తశుద్దితో కృషి చేయడం ద్వారానే బతుకమ్మ పండుగ స్పూర్తిని కొనసాగించిన వారమౌతామని కేసీఆర్ స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●MLC Balmoor Venkat | నీళ్లు, నిధులు, నియామకాలు కల్వకుంట్ల కుటుంబానికే దక్కాయి
- ●Hyderabad Police | పెప్పర్ స్ప్రే కొట్టి.. రూ. 25 లక్షలు దోపిడీ
- ●Vijay Sethupathi | స్లమ్డాగ్కు గుమ్మడికాయ కొట్టిన పూరి జగన్నాథ్ - విజయ్ సేతుపతి లేకుండానే క్లైమాక్స్ షూట్
- ●Hyderabad Police | పోలీసులమని చెప్పి.. కిడ్నాప్ చేసి కోటి వసూల్
- ●Sirens, Multiple Horns Cases | సైరన్, మల్టీ హారన్లతో నిబంధనల ఉల్లంఘన.. 304 కేసులు నమోదు
- ●MLC Elections | ఎమ్మెల్సీ ఎన్నికలు.. కోదండరాంతో మహేశ్ కుమార్ గౌడ్ చర్చ

MLC Balmoor Venkat | నీళ్లు, నిధులు, నియామకాలు కల్వకుంట్ల కుటుంబానికే దక్కాయి

Hyderabad Police | పెప్పర్ స్ప్రే కొట్టి.. రూ. 25 లక్షలు దోపిడీ

Vijay Sethupathi | స్లమ్డాగ్కు గుమ్మడికాయ కొట్టిన పూరి జగన్నాథ్ - విజయ్ సేతుపతి లేకుండానే క్లైమాక్స్ షూట్

Hyderabad Police | పోలీసులమని చెప్పి.. కిడ్నాప్ చేసి కోటి వసూల్



