Ramachandra Rao | త్వరలో బీఆర్ఎస్ ముక్కలవడం ఖాయం
Ramachandra Rao | త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ముక్కలవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడారు. తొలిసారిగా తెలంగాణలో వెయ్యి సర్పంచు స్థానాలను, పదివేల వార్డులు, 1500 వరకు ఉప సర్పంచులు గెలిచినట్లు తెలిపారు. బీజేపీ పోటీ చేసింది 5వేల స్థానాల్లో మాత్రమో పోటీ చేసి.. 2వేల స్థానాల్లో గెలిచిందన్నారు.
P
Pradeep Manthri
Telangana | Jan 17, 2026, 6.28 pm IST













