Two Kerala tourists drown | ప్రాణాలు తీసిన సరదా.. గడ్డకట్టిన మంచు సరస్సుపై నడుస్తూ నీళ్లలో పడి టూరిస్టులు మృతి | త్రినేత్ర News
Two Kerala tourists drown | ప్రాణాలు తీసిన సరదా.. గడ్డకట్టిన మంచు సరస్సుపై నడుస్తూ నీళ్లలో పడి టూరిస్టులు మృతి
కేరళకు చెందిన 26 ఏళ్ల దిను, 24 ఏళ్ల మహదేవ్ ఈ ఘటన ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఏడుగురు టూరిస్టులు కేరళ నుంచి అక్కడికి వెళ్లారు. వీళ్లంతా ఆ ఐస్ లేక్ మీద నడుస్తూ ఫోటోలు దిగే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.