త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP | బీజేపీ ఎల్ఈడీ ప్ర‌చార ర‌థాలు ప్రారంభం

BJP | రాష్ట్రంలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల (Municipal Elections) నేప‌థ్యంలో బీజేపీ (BJP) ఎల్ఈడీ ప్ర‌చార ర‌థాల‌ను సోమ‌వారం ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్ రాంచంద‌ర్‌రావు (Ramchander Rao) మాట్లాడుతూ ప్రజల వద్దకే కాషాయ ప్రగతి రథాలు అనే కాన్సెప్ట్‌తో ర‌థాల‌ను రూపొందించిన‌ట్లు చెప్పారు.

A

Telangana | Published On Feb 2, 2026, 4.13 pm IST

BJP | బీజేపీ ఎల్ఈడీ ప్ర‌చార ర‌థాలు ప్రారంభం
Advertisement

BJP | రాష్ట్రంలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల (Municipal Elections) నేప‌థ్యంలో బీజేపీ (BJP) ఎల్ఈడీ ప్ర‌చార ర‌థాల‌ను సోమ‌వారం ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్ రాంచంద‌ర్‌రావు (Ramchander Rao) మాట్లాడుతూ ప్రజల వద్దకే కాషాయ ప్రగతి రథాలు అనే కాన్సెప్ట్‌తో ర‌థాల‌ను రూపొందించిన‌ట్లు చెప్పారు. ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌య్యేలా అత్యాధునిక ఎల్ఈడీ ప్ర‌చార ర‌థాల‌ను త‌యారు చేయించామ‌ని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పట్టణాల అభివృద్ధిపై మోదీ గారి దార్శనికతను ఈ రథాల ద్వారా గడప గడపకూ తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెల్లార్, రాజస్థాన్ మాజీ మంత్రి అశోక్ పర్ణామి, ఎంపీ రేఖా శర్మ, జీవీఎల్ నరసింహారావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement