Bhatti Vikramarka | జపాన్, కొరియా వంటి దేశాలతో పోటీ పడుతున్నాం : భట్టి విక్రమార్క
Bhatti Vikramarka | తెలంగాణను ప్రపంచస్థాయి అభివృద్ధి గమ్యంగా తీర్చిదిద్దడమే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జపాన్, కొరియా వంటి దేశాలతో పోటీపడే స్థాయిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఫ్యూచర్ సిటీ ద్వారా బలమైన పునాదులు వేస్తున్నామని తెలిపారు.
Bhatti Vikramarka | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణను ప్రపంచస్థాయి అభివృద్ధి గమ్యంగా తీర్చిదిద్దడమే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జపాన్, కొరియా వంటి దేశాలతో పోటీపడే స్థాయిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఫ్యూచర్ సిటీ ద్వారా బలమైన పునాదులు వేస్తున్నామని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫీసు బిల్డింగ్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క హాజరయ్యారు.

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలనే కుట్రలు, దుష్ప్రచారాలను ప్రజలు గమనించాలి. తెలంగాణ బాగుపడటం ఇష్టం లేక కొందరు విషం చిమ్ముతున్నా, మా ప్రభుత్వం అభివృద్ధి, ఉపాధి, పెట్టుబడుల సృష్టి దిశగా అహర్నిశలు కృషి చేస్తోంది అని భట్టి తెలిపారు.
కాలుష్య రహిత గ్రీన్ ఫార్మా, గ్రీన్ ఎనర్జీ పరిశ్రమలు, ప్రపంచస్థాయి విద్యా సంస్థలు, స్కిల్స్ యూనివర్సిటీలు, ఉపాధి అవకాశాలతో ఫ్యూచర్ సిటీని తెలంగాణ అభివృద్ధికి కొత్త మైలురాయిగా నిలబెడతాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలిపేందుకు అందరం కలిసి ముందుకు సాగుదాం అని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే.. ప్రజలు బండకేసి కొడుతారు : సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 10, 2026

CM Revanth Reddy | కేసీఆర్ను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు.. సీఎం రేవంత్ అభిమాని లేఖ వైరల్
జూన్ 10, 2026

Pavan Kalyan | కాంగ్రెస్ వచ్చాకే తెలంగాణలో ప్రాంతీయ విద్వేషాలు : పవన్ కళ్యాణ్
జూన్ 10, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే.. ప్రజలు బండకేసి కొడుతారు : సీఎం రేవంత్ రెడ్డి
- ●Delimitation | మళ్లీ డీలిమిటేషన్..? దారి చూపిన తృణమూల్ ఓటమి..!
- ●CM Revanth Reddy | కేసీఆర్ను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు.. సీఎం రేవంత్ అభిమాని లేఖ వైరల్
- ●Pavan Kalyan | కాంగ్రెస్ వచ్చాకే తెలంగాణలో ప్రాంతీయ విద్వేషాలు : పవన్ కళ్యాణ్
- ●Uttam Kumar Reddy | 2027 వేసవి చివరి నాటికి మేడిగడ్డ పునరుద్ధరణ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ●Singareni | సింగరేణికి కేంద్రం ప్రశంస.. రూ. 40 కోట్లు వడ్డీతో సహా చెల్లింపు

CM Revanth Reddy | ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే.. ప్రజలు బండకేసి కొడుతారు : సీఎం రేవంత్ రెడ్డి

Delimitation | మళ్లీ డీలిమిటేషన్..? దారి చూపిన తృణమూల్ ఓటమి..!

CM Revanth Reddy | కేసీఆర్ను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు.. సీఎం రేవంత్ అభిమాని లేఖ వైరల్

Pavan Kalyan | కాంగ్రెస్ వచ్చాకే తెలంగాణలో ప్రాంతీయ విద్వేషాలు : పవన్ కళ్యాణ్



