Balmuri Venkat | బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై సీఎం పర్యటను అడ్డుకున్నయ్ : బల్మూరి వెంకట్
Balmuri Venkat | బీఆర్ఎస్ పార్టీ 22ఏని తప్పుదోవ పట్టిస్తూ, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
Balmuri Venkat | బీఆర్ఎస్ పార్టీ 22ఏని తప్పుదోవ పట్టిస్తూ, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేయలేనిది ఈరోజు ప్రజలు ఇబ్బందులుపడకుండా పరిష్కరానికి ప్రభుత్వం కృషి చేస్తుంటే బురద జల్లే ప్రయత్నం చేస్తరు. హరీశ్‌రావు, కేటీఆర్, బీజేపీ ఎంపీ పిల్లలుగానీ యూఎస్ వెళ్లి హార్వర్డ్ ఇతర యూనివర్సిటీల్లో చదువుకుంటున్నరు. అలాంటి విద్యను తెలంగాణలోని బడుగు, బలహీన వర్గాలకు అందించాలని, ఆ యూనివర్సిటీలను ఇక్కడికి తీసుకువచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి యూఎస్ పర్యటన పెట్టుకుంటే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై.. వాళ్ల పిల్లలకు అందుతున్న విద్య తెలంగాణలోని విద్యార్థులకు అందకూడదని దురుద్దేశంతో దాన్ని ఆపే ప్రయత్నం చేస్తే సీఎం పర్యటన రద్దయ్యింది. అయినా సీఎం వెనక్కి తగ్గకుండా డిపార్ట్‌మెంట్ అఫీషియల్స్‌ను పంపారు. పాలిటెక్నిక్ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు. లాటరల్ ఎంట్రీ ఉన్నప్పటికీ విద్యార్థులను రెచ్చగొట్టి.. స్కిల్ వారికి అందకుండా బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరూ కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నరు' అని ఆరోపించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

MLA Megha Reddy | చిన్నారెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించండి… ఖర్గేకు మేఘారెడ్డి ఫిర్యాదు
ఆగస్టు 21, 2026

Beerla Ilaiah | సుష్మిత వ్యాఖ్యలను కొండ సురేఖ ఖండించాలే : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
ఆగస్టు 21, 2026

Bharathi Mukhi Accident Case | యువతి భారతి ముఖి మృతి కేసులో నిందితుడి గుర్తింపు.. నిర్లక్ష్య డ్రైవింగే కారణమని నిర్ధారణ
ఆగస్టు 21, 2026
తాజావార్తలు
- ●MLA Megha Reddy | చిన్నారెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించండి... ఖర్గేకు మేఘారెడ్డి ఫిర్యాదు
- ●Beerla Ilaiah | సుష్మిత వ్యాఖ్యలను కొండ సురేఖ ఖండించాలే : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
- ●Bharathi Mukhi Accident Case | యువతి భారతి ముఖి మృతి కేసులో నిందితుడి గుర్తింపు.. నిర్లక్ష్య డ్రైవింగే కారణమని నిర్ధారణ
- ●Sowcar Janaki | దిగ్గజ నటి షావుకారు జానకి కన్నుమూత - రెండు వందల తెలుగు సినిమాల్లో హీరోయిన్గా!
- ●Senior Citizen Savings Scheme | పోస్టాఫీస్ పథకం.. నెలకు రూ.20వేల ఆదాయం ఇలా..
- ●Nayanthara | నయనతార సినిమాలో విలన్‌గా కోలీవుడ్ హీరోయిన్ - రిలీజ్‌కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్

MLA Megha Reddy | చిన్నారెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించండి... ఖర్గేకు మేఘారెడ్డి ఫిర్యాదు

Beerla Ilaiah | సుష్మిత వ్యాఖ్యలను కొండ సురేఖ ఖండించాలే : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

Bharathi Mukhi Accident Case | యువతి భారతి ముఖి మృతి కేసులో నిందితుడి గుర్తింపు.. నిర్లక్ష్య డ్రైవింగే కారణమని నిర్ధారణ

Sowcar Janaki | దిగ్గజ నటి షావుకారు జానకి కన్నుమూత - రెండు వందల తెలుగు సినిమాల్లో హీరోయిన్గా!



