TG CET | వివిధ సెట్‌లకు కన్వీనర్‌ల నియామకం
TG CET | తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే వివిధ తెలంగాణ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీజీ సెట్) (TG CET) లకు కన్వీనర్‌లు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ (Sriram Venkatesh) ఉత్తర్వులు జారీ చేశారు.
TG CET | తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే వివిధ తెలంగాణ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీజీ సెట్) (TG CET) లకు కన్వీనర్‌లు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ (Sriram Venkatesh) ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపుగా ఈ సెట్‌లను నిర్వహించబోయే యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లనే ఆయా సెట్‌ల కన్వీనర్‌లుగా నియమించారు. ఈ సెట్‌ల షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు.
టీజీ సెట్ కన్వీనర్‌ల వివరాలు:
టీజీ ఎప్‌సెట్ (TG EAPCET) కన్వీనర్‌గా జేఎన్‌టీయూకు చెందిన ప్రొఫెసర్ విజయకుమార్ రెడ్డి
టీజీ ఎడ్‌సెట్ (TG EDCET) కన్వీనర్‌గా కాకతీయ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ బి. వెంకట్రామ్‌రెడ్డి
టీజీ ఐసెట్ (TG ICET) కన్వీనర్‌గా మహాత్మాగాంధీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అలువాల రవి
టీజీ ఈసెట్ (TG ECET) కన్వీనర్‌గా ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పి. చంద్రశేఖర్
టీజీ లాసెట్ (TG LAWCET), టీజీ పీజీఎల్‌సెట్ (TG PGLCET) కన్వీనర్‌గా ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ బి. విజయలక్ష్మి
టీజీ పీజీఈసెట్ (TG PGECET) కన్వీనర్‌గా జేఎన్‌టీయూకు చెందిన ప్రొఫెసర్ కె. వెంకటేశ్వర రావు
టీజీ పీఈసెట్ (TG PECET) కన్వీనర్‌గా ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రాజేశ్ కుమార్

తాజావార్తలు
- ●AIAPGET | ఆయుష్ పీజీ అడ్మిషన్స్.. AIAPGET నోటిఫికేషన్ విడుదల
- ●Mother Kills Son | మద్యానికి బానిసై వేధిస్తున్నాడని.. కన్నకొడుకును కత్తెరతో పొడిచి కడతేర్చింది..
- ●Revanth Reddy | కొడంగల్, అచ్చంపేటలో.. సీఎం రేవంత్ రెడ్డి పేరుతో ఓట్లు.. SIRతో వెలుగులోకి
- ●TG EdCET | ఈ నెల 21 నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్.. నేడు నోటిఫికేషన్
- ●Horoscope | జూలై 14 రాశిఫలాలు.. ఈ రాశివారు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి!
- ●Dangerous Salary 2026 | నెలకు లక్ష సంపాదిస్తున్నారా? ఆ జీతం చాలా డేజంర్ అంటున్న యువతి.. ఎందుకో తెలుసా?

AIAPGET | ఆయుష్ పీజీ అడ్మిషన్స్.. AIAPGET నోటిఫికేషన్ విడుదల

Mother Kills Son | మద్యానికి బానిసై వేధిస్తున్నాడని.. కన్నకొడుకును కత్తెరతో పొడిచి కడతేర్చింది..

Revanth Reddy | కొడంగల్, అచ్చంపేటలో.. సీఎం రేవంత్ రెడ్డి పేరుతో ఓట్లు.. SIRతో వెలుగులోకి

TG EdCET | ఈ నెల 21 నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్.. నేడు నోటిఫికేషన్





