Mallikarjun Kharge | ‘ప్రజల తెలంగాణ’ దిశగా ముందుకు సాగుతాం : మల్లికార్జున ఖర్గే
Mallikarjun Kharge | ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం ముగిసింది.
Mallikarjun Kharge | త్రినేత్ర.న్యూస్ : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం ముగిసింది. సుమారు 2 గంటల పాటు కొనసాగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్‌తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. భేటీ అనంతరం ఖర్గే ఎక్స్‌లో పోస్టు చేశారు.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఏఐసీసీ తెలంగాణ నాయకులు, మంత్రులతో సమగ్ర సమీక్ష నిర్వహించాం. “ప్రజల తెలంగాణ” దిశగా ముందుకు సాగేందుకు తదుపరి కార్యాచరణపై చర్చించాము. సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, అందరికీ న్యాయం మా సంకల్పం. మా హామీల్లో అది స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ప్రతి పౌరుడి ఆశయాలను సాకారం చేస్తూ, నిజమైన సమగ్ర తెలంగాణ నిర్మాణానికి మేము నిరంతరం కృషి చేస్తాం అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.
https://x.com/kharge/status/2024375034069041449
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



