ACB Raids | భూపాలపల్లి డీఆర్డీఏలో ఏసీబీ దాడులు.. ప్రాజెక్టు అధికారి సతీష్ రెడ్డి అరెస్ట్
ACB Raids | జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ACB Raids | త్రినేత్ర న్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పీఎం కృషి సించాయ్ యోజన పనులకు సంబంధించిన నిధుల బదిలీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ ప్రారంభించారు.
లంచం డిమాండ్ చేశారన్న ఫిర్యాదుతో ప్రాజెక్టు అధికారి సతీష్‌రెడ్డితో పాటు టెక్నికల్ అధికారి రాజును అదుపులోకి తీసుకుని విచారించారు. రూ.1.62 కోట్ల విలువైన పనులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైనా దర్యాప్తు చేపట్టారు. జిల్లాలో ప్రభుత్వ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు జరగడం ఇదే తొలిసారి కావడంతో.. చర్చానీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

ACB Raids | కీసర ఇన్స్పెక్టర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. రూ.2.28 కోట్ల ఆస్తులు గుర్తింపు..
అక్టోబర్ 17, 2026

ACB Raids Telangana | కోరుట్ల ఆర్టీఏ ఆఫీసులో ఏసీబీ మెరుపు దాడి: ఎంవీఐ బదులు కానిస్టేబులే డ్రైవింగ్ టెస్టులు
అక్టోబర్ 6, 2026

ACB Raids | ఏసీబీకి చిక్కిన సీనియర్ అకౌంటెంట్
అక్టోబర్ 6, 2026
తాజావార్తలు
- ●Yedula Reservoir | ఏదుల నుంచి డిండికి నీళ్లు ఎత్తిపోయకండి
- ●Samantha | బిజినెస్‌లో అదరగొట్టిన సమంత - 120 కోట్ల రెవెన్యూ అంటూ పోస్ట్
- ●Driving License | డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్‌లో కీలక మార్పులు.. ఎప్పటినుంచంటే!
- ●Movie Review | నా వైఫ్ మిస్సింగ్ మూవీ రివ్యూ - వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
- ●CS Pramesh | క్యాన్సర్ నిపుణులను తీర్చిదిద్దడం అత్యంత అవసరం
- ●Telangana Police | దక్షిణాది రాష్ట్రాల మధ్య పోలీసు సమన్వయం మరింత బలోపేతం

Yedula Reservoir | ఏదుల నుంచి డిండికి నీళ్లు ఎత్తిపోయకండి

Samantha | బిజినెస్‌లో అదరగొట్టిన సమంత - 120 కోట్ల రెవెన్యూ అంటూ పోస్ట్

Driving License | డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్‌లో కీలక మార్పులు.. ఎప్పటినుంచంటే!

Movie Review | నా వైఫ్ మిస్సింగ్ మూవీ రివ్యూ - వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?



