Lok Adalat | 3 వేలకు పైగా చెక్ బౌన్స్ కేసులు పరిష్కారం..
Lok Adalat | తెలంగాణలో చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం కోసం రెండో ప్రత్యేక లోక్ అదాలత్ను శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఈ కేసుల పరిష్కారం కోసం మొత్తం 214 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేశారు.
Lok Adalat | త్రినేత్ర న్యూస్ : తెలంగాణలో చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం కోసం రెండో ప్రత్యేక లోక్ అదాలత్ను శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఈ కేసుల పరిష్కారం కోసం మొత్తం 214 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేశారు. రెండో ప్రత్యేక లోక్ అదాలత్లో మొత్తం 3727 కేసులు పరిష్కరించబడ్డాయి. ఆయా కేసుల్లో అవార్డులు కూడా జారీ చేశారు. ఈ కేసుల్లో పరిష్కరించబడిన మొత్తం ఆర్థిక విలువ రూ. 39.89 కోట్లు అని తెలిపారు.
తాజావార్తలు
- ●ACB Rides | లంచం తీసుకురా.. లేదంటే లక్ష జరిమానా పడ్తది.. విద్యుత్ సబ్ ఇంజినీర్ ఏసీబీకి ఎలా చిక్కాడంటే!
- ●Shooting in Canada | కెనడాలో కాల్పుల కలకలం.. ఇద్దరు భారతీయుల దుర్మరణం
- ●Sabarimala Irumudi Kettu Flight Rules | అయ్యప్ప భక్తులకు కేంద్రం భారీ ఊరట.. విమాన క్యాబిన్లోనే 'ఇరుముడి కట్టు' తీసుకెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్
- ●Startup Challenge | 20 రోజుల్లోనే 1,000 స్టార్టప్ ప్రతిపాదనలు!
- ●Mega Job Mela | నవంబర్ 25న హైదరాబాద్లో మెగా జాబ్ మేళా
- ●Pandagala Sayanna | పేదల ఆత్మగౌరవ పోరాట యోధుడు పండుగల సాయన్న

ACB Rides | లంచం తీసుకురా.. లేదంటే లక్ష జరిమానా పడ్తది.. విద్యుత్ సబ్ ఇంజినీర్ ఏసీబీకి ఎలా చిక్కాడంటే!

Shooting in Canada | కెనడాలో కాల్పుల కలకలం.. ఇద్దరు భారతీయుల దుర్మరణం

Sabarimala Irumudi Kettu Flight Rules | అయ్యప్ప భక్తులకు కేంద్రం భారీ ఊరట.. విమాన క్యాబిన్లోనే 'ఇరుముడి కట్టు' తీసుకెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్

Startup Challenge | 20 రోజుల్లోనే 1,000 స్టార్టప్ ప్రతిపాదనలు!




