Mahesh Kumar Goud | మతాలను కించపరచకుండా త్వరలోనే చట్టం: మహేష్ కుమార్ గౌడ్
Mahesh Kumar Goud | రాష్ట్రంలో ఏ మతాన్నీ కించపరచకుండా సీఎం (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలో త్వరలోనే చట్టం తీసుకురాబోతున్నట్లు టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ (MLC) మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు.
Mahesh Kumar Goud | రాష్ట్రంలో ఏ మతాన్నీ కించపరచకుండా సీఎం (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలో త్వరలోనే చట్టం తీసుకురాబోతున్నట్లు టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ (MLC) మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు. గచ్చిబౌలి ప్రాంతంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో (Christmas Celebrations) ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏఐసీసీ సెక్రటరీ సంపంత్ కుమార్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, ఇందిరా, పాస్టర్ బెంజిమన్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మహేష్ మాట్లాడుతూ క్రైస్తవ సోదర సోదరీమణులకు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. జీసస్ క్రైస్తవులకు మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి దేవుడని చెప్పారు. దేశంలో ప్రతి పౌరుడికి తన మతాన్ని, తన దేవుడిని ప్రార్థించే సంపూర్ణ స్వేచ్ఛ ఉందన్నారు. యువత చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జీసస్ జీవితం, ఆయన చరిత్ర మానవాళికి గొప్ప సందేశమని అభిప్రాయపడ్డారు. మానవాళి ఉన్నంతకాలం జీసస్ ప్రజల హృదయాల్లో నిలిచే ఉంటారని చెప్పారు. అన్ని మతాలను సమానంగా, గౌరవంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

Revanth Reddy | కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి: సీఎం రేవంత్
మే 21, 2026

CM Revanth Reddy | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. కీలక సూచనలు చేసిన సీఎం రేవంత్
మే 20, 2026
తాజావార్తలు
- ●Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్



