త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Blood Donation Camp | మత్స్యకార దినోత్సవానికి కాంగ్రెస్‌ సేవా స్ఫూర్తి!

Blood Donation Camp | ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, సేవాభావమే స్ఫూర్తిగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని (World Fisheries Day) పురస్కరించుకుని ప్రత్యేక సామాజిక సేవా కార్యక్రమానికి సిద్ధమవుతోంది.

S

Telangana | Published On Nov 20, 2026, 4.05 pm IST

Blood Donation Camp | మత్స్యకార దినోత్సవానికి కాంగ్రెస్‌ సేవా స్ఫూర్తి!
Advertisement
  • గాంధీ భవన్‌లో భారీ రక్తదాన శిబిరానికి ఏర్పాట్లు..
  • మెట్టు సాయికుమార్‌ ఆధ్వర్యంలో రేపు ప్రత్యేక కార్యక్రమం

Blood Donation Camp | త్రినేత్ర న్యూస్‌: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, సేవాభావమే స్ఫూర్తిగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని (World Fisheries Day) పురస్కరించుకుని ప్రత్యేక సామాజిక సేవా కార్యక్రమానికి సిద్ధమవుతోంది. పార్టీ ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలనే సంకల్పంతో నవంబర్‌ 21న హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో భారీ రక్తదాన శిబిరాన్ని (Blood Donation Camp) నిర్వహించనున్నారు. టీపీసీసీ ఫిషర్‌మెన్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
Advertisement