త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kazipeta | కాజీపేట‌లో రూ. 1.38 కోట్ల‌కు పైగా పాత క‌రెన్సీ ప‌ట్టివేత‌

Kazipeta | వ‌రంగ‌ల్ కాజీపేట‌లో భారీగా ర‌ద్దు చేసిన పాత క‌రెన్సీ ప‌ట్టుబ‌డింది. రూ. 1.38 కోట్ల‌కు పైగా ర‌ద్దు చేసిన నోట్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

S

Telangana | Published On Sep 19, 2026, 9.49 am IST

Kazipeta | కాజీపేట‌లో రూ. 1.38 కోట్ల‌కు పైగా పాత క‌రెన్సీ ప‌ట్టివేత‌
Advertisement

Kazipeta | త్రినేత్ర‌.న్యూస్ : వ‌రంగ‌ల్ కాజీపేట‌లో భారీగా ర‌ద్దు చేసిన పాత క‌రెన్సీ ప‌ట్టుబ‌డింది. రూ. 1.38 కోట్ల‌కు పైగా ర‌ద్దు చేసిన నోట్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 8 మంది స‌భ్యుల ముఠా క‌లిసి పాత రూ. 500, రూ. 1000 నోట్ల‌కు అక్ర‌మంగా చ‌లామ‌ణి చేసేందుకు య‌త్నించారు. వాహ‌నాల త‌నిఖీల్లో ఈ ముఠా పోలీసుల‌కు ప‌ట్టుబ‌డింది. పాత క‌రెన్సీతో పాటు రూ. 6 వేల న‌గ‌దును సీజ్ చేశారు. 10 సెల్‌ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement
Advertisement