లోడ్ అవుతోంది...


భారతీయ వినియోగదారుల కోసం జోహో సంస్థ ‘అరట్టై’ అనే సెక్యూర్ మెసేజింగ్ యాప్ను లాంచ్ చేసింది. ఇందులో 1,000 మందితో గ్రూప్ చాట్స్, పర్సనల్ నోట్స్ కోసం ‘పాకెట్’ ఫీచర్, హై-క్వాలిటీ వీడియో కాల్స్ వంటి 10 అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా వినియోగదారుల డేటాను భారత్లోనే భద్రపరచడం ఈ యాప్ యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్.

డిసెంబర్ 31, 2025

డిసెంబర్ 30, 2025

డిసెంబర్ 25, 2025
Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam