Whatsapp New Year 2026 Stickers | వాట్సాప్లో న్యూ ఇయర్ స్టిక్కర్లు, వీడియో కాల్ ఎఫెక్ట్స్, స్టేటస్ యానిమేషన్స్ వచ్చేశాయి..!
Whatsapp New Year 2026 Stickers | నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31వ తేదీన రాత్రి వేడుకలను జరుపుకునేందుకు ఇప్పటికే పార్టీ పక్షులు అనేక ప్లాన్లు వేస్తున్నారు. వేడుకలను ఇంట్లోనే నిర్వహించాలా, బయట ఎక్కడికైనా వెళ్దామా అని ప్లాన్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే మద్యం ప్రియులకు సైతం ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పాయి.
M
Mahesh Reddy B
Technology | Dec 30, 2025, 11.50 am IST

















