Google Career Dreamer | విద్యార్థులు, ఉద్యోగుల కోసం గూగుల్ సరికొత్త అద్భుతమైన టూల్.. జాబ్ పొందడం ఇక ఈజీ..!
Google Career Dreamer | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ విద్యార్థులు, ఉద్యోగుల కోసం ఓ సరికొత్త అద్భుతమైన టూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేరీర్ డ్రీమర్ (Career Dreamer) పేరిట ఈ టూల్‌ను గూగుల్ అందిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులు, ఉద్యోగులు అనేక సదుపాయాలను పొందవచ్చు.
M
Mahesh Reddy B
Technology | Dec 22, 2025, 9.25 pm IST
















