ARZOPA D10 | ఇంట్లోనూ ఫొటో గ్యాలరీ.. ఆర్జోపా డి10 స్మార్ట్ డిజిటల్ ఫొటో ఫ్రేమ్ లాంచ్..
ARZOPA D10 | ఎక్స్‌ఎలక్ట్రాన్ సంస్థ భారత మార్కెట్లో ఆర్జోపా డి10 వైఫై స్మార్ట్ డిజిటల్ పిక్చర్ ఫ్రేమ్‌ను విడుదల చేసింది. ఆర్జోపా యాప్‌తో ఈ ఫ్రేమ్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్ల నుంచి ఫొటోలు, వీడియోలను యాప్ ద్వారా నేరుగా ఫ్రేమ్‌కు పంపించవచ్చు. ఇంటికి దూరంగా ఉన్న సమయంలోనూ ఫ్రేమ్‌లోని కంటెంట్‌ను రిమోట్‌గా అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
Technology | Published On Sep 8, 2026, 4.48 pm IST
ARZOPA D10 | ఎక్స్‌ఎలక్ట్రాన్ సంస్థ భారత మార్కెట్లో ఆర్జోపా డి10 వైఫై స్మార్ట్ డిజిటల్ పిక్చర్ ఫ్రేమ్‌ను విడుదల చేసింది. ఆర్జోపా యాప్‌తో ఈ ఫ్రేమ్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్ల నుంచి ఫొటోలు, వీడియోలను యాప్ ద్వారా నేరుగా ఫ్రేమ్‌కు పంపించవచ్చు. ఇంటికి దూరంగా ఉన్న సమయంలోనూ ఫ్రేమ్‌లోని కంటెంట్‌ను రిమోట్‌గా అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మల్టీ యూజర్ షేరింగ్ ఫీచర్ ద్వారా కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా యాప్ ద్వారా ఫొటోలను ఫ్రేమ్‌కు పంపించవచ్చు.
10.1 ఇంచుల డిస్‌ప్లే..
ఆర్జోపా డి10లో 10.1 ఇంచుల హెచ్‌డీ ఐపీఎస్ టచ్‌స్క్రీన్‌ను అందించారు. ఇది 1280 * 800 పిక్సల్స్ రిజల్యూషన్, 16:10 యాస్పెక్ట్ రేషియోతో పనిచేస్తుంది. టచ్‌స్క్రీన్ ద్వారా ఫొటోలు, వీడియోలు, డిస్‌ప్లే సెట్టింగ్స్‌ను నావిగేట్ చేయవచ్చు. ఫ్రేమ్‌ను ఎలా ఉంచారనే దాన్ని బట్టి స్క్రీన్ పోర్ట్రెయిట్ లేదా ల్యాండ్‌స్కేప్ మోడ్‌లోకి మారేలా ఆటో రొటేట్ ఫీచర్‌ను కూడా అందించారు.
ధర ఎంతంటే..
స్టోరేజ్ విషయానికి వస్తే ఫొటోలు, వీడియోల కోసం 32 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను అందించారు. దీనికి అదనంగా అన్‌లిమిటెడ్ క్లౌడ్ స్టోరేజ్ సదుపాయం ఉంది. కుటుంబ ఫొటోలు, వేడుకలు, ప్రయాణ జ్ఞాపకాలు, ప్రత్యేక సందర్భాలు, జీవితంలోని ముఖ్యమైన మైలురాళ్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇందులో భద్రపరుచుకోవచ్చు. ఆర్జోపా డి10 వైఫై స్మార్ట్ డిజిటల్ పిక్చర్ ఫ్రేమ్ ధరను రూ.8,990గా నిర్ణయించారు. దీన్ని అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. గోల్డ్ ఫినిష్‌లో ఈ ఫ్రేమ్ అందుబాటులో ఉంది.
తాజావార్తలు
- ●BRS, Congress Mutual attack | రణరంగంగా బోయిన్పల్లి పీఎస్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పర దాడి
- ●Gaddam Prasad | స్పీకర్ పరిధి కాదంటే ఎలా?
- ●BRICS Summit | బ్రిక్స్ సమ్మిట్.. ఈనెల 11న మోదీ-పుతిన్ భేటీ
- ●Telangana Women's Commission | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై రాష్ట్ర మహిళా కమిషన్‌కు కాంగ్రెస్ మహిళా నేతల ఫిర్యాదు
- ●Pithapuramlo | సెప్టెంబర్ 18న ‘పిఠాపురంలో… అలా మొదలైంది’
- ●BJP Memorandum to Governor | ఫీజు బకాయిలు విడుదలయ్యేలా చూడండి.. గవర్నర్‌కు బీజేపీ వినతి

BRS, Congress Mutual attack | రణరంగంగా బోయిన్పల్లి పీఎస్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పర దాడి

Gaddam Prasad | స్పీకర్ పరిధి కాదంటే ఎలా?

BRICS Summit | బ్రిక్స్ సమ్మిట్.. ఈనెల 11న మోదీ-పుతిన్ భేటీ

Telangana Women's Commission | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై రాష్ట్ర మహిళా కమిషన్‌కు కాంగ్రెస్ మహిళా నేతల ఫిర్యాదు



