WPL 2026 | క్రికెట్ అభిమానులకు పండుగే..! మరికొద్ది సేపట్లో వుమెన్స్ ప్రీమియర్ లీగ్ షురూ..
WPL 2026 | క్రికెట్ అభిమానులకు ఇక పండగే. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ మరికొద్ది గంటల్లో షురూ కానున్నది. దాదాపు నాలుగువారాల పాటు కొనసాగనున్నది. నవంబర్లో మెగా వేలం నిర్వహించడంతో ఈ సారి సీజన్లో జట్లన్నీ మారిపోయాయి. ఈ సారి పోటీ మరింత రసవత్తరంగా మారనున్నది.
P
Pradeep Manthri
Sports | Jan 9, 2026, 4.47 pm IST














