U-19 Asia Cup IND Vs SL | శ్రీలంకపై నెగ్గిన భారత్.. ఆదివారం ఫైనల్లో పాకిస్థాన్‌తో మ్యాచ్..
U-19 Asia Cup IND Vs SL | దుబాయ్ వేదికగా అండర్ 19 ఆసియా కప్ వన్డే టోర్నీలో భాగంగా జరిగిన సెమిఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ చాలా సేపు నిలిచిపోవడంతో అంపైర్లు ఓవర్లను కుదించారు. దీంతో ఇరు జట్లు 20 ఓవర్ల మ్యాచ్ ఆడాయి.
M
Mahesh Reddy B
Cricket | Dec 19, 2025, 7.31 pm IST
















