IPL 2026 | కోల్‌కతాతో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్
IPL 2026 | ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం డబుల్ హెడర్ మ్యాచులు జరుగనున్నాయి. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. మరికొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
IPL 2026 | ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం డబుల్ హెడర్ మ్యాచులు జరుగనున్నాయి. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. మరికొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో వరుసగా ఐదు విజయాలను నమోదు చేసిన హైదరాబాద్ జట్టు.. కేకేఆర్‌పై మ్యాచ్‌లో నెగ్గి ప్లేఆఫ్‌కు మార్గం సుగమం చేసుకోవాలని భావిస్తోంది. మరో వైపు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ తప్పనిసరిగా ఆరు మ్యాచుల్లో గెలువాల్సిన పరిస్థితి నెలకొంది. ప్లేఆఫ్‌లో నిలువాలంటే హైదరాబాద్‌పై తప్పనిసరిగా గెలువాల్సిందే.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు : అజింక్యా రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, కెమెరూన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకూ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి, వరుణ్ చక్రవర్తి.
ఇంపాక్ట్ ప్లేయర్స్ : అలెన్, రమణ్‌దీప్, తేజస్వి, సైనీ, సీఫెర్ట్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, ఆర్ స్మరన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ, శివాంగ్ కుమార్,
ఇంపాక్ట్ ప్లేయర్ : దూబే, హింగే, లివింగ్‌స్టోన్, సాకిబ్, జీషన్.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





