Shubman Gill | ఇండోర్ కలుషిత నీటి ఎఫెక్ట్.. రూ.3 లక్షలతో ఏకంగా వాటర్ ప్యూరిఫైర్‌ను తెచ్చుకున్న గిల్..
Shubman Gill | భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్ 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండోర్‌లో జరగనున్న మూడో, తుది వన్డే మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలుపు లేదా ఓటమిపై మాత్రమే కాదు, మైదానం బయట కూడా భారత జట్టు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
M
Mahesh Reddy B
Sports | Jan 17, 2026, 1.06 pm IST















