Zayn Marie Khan | డెకాయిట్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా జైన్ మేరీ ఖాన్ – ఈ బ్యూటీ బ్యాక్‌గ్రౌండ్ ఇదే
అడివిశేష్ హీరోగా నటించిన డెకాయిట్ మూవీ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతుంది. షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/04
డెకాయిట్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు బాలీవుడ్ నటి జైన్ మేరీ ఖాన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

02/04
డెకాయిట్ మూవీతో జైన్ మేరీ ఖాన్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

03/04
ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నది.

04/04
ఆమిర్‌ఖాన్ మేనకోడలు అయిన జైన్ మేరీ ఖాన్ బాలీవుడ్‌లో కొన్ని సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లు చేసింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


