త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yukti Thareja | ట్రెడిషనల్‌ లుక్‌లో ట్రెండీ టచ్‌.. యుక్తి తరేజా అందాల సందడి!

Yukti Thareja | సినిమా ప్రపంచంలో అందంతో పాటు అభినయం, ఆత్మవిశ్వాసం ఉంటేనే ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకోవచ్చు. ఈ రెండింటినీ తనలో కలబోసుకున్న అందాల భామ యుక్తి తరేజా. మోడల్గా కెరీర్ ప్రారంభించి, నటిగా వెండితెరపై తనదైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.

P

Pradeep Manthri

Photo gallery | Published On Nov 4, 2026, 7.45 pm IST

Yukti Thareja | సినిమా ప్రపంచంలో అందంతో పాటు అభినయం, ఆత్మవిశ్వాసం ఉంటేనే ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకోవచ్చు. ఈ రెండింటినీ తనలో కలబోసుకున్న అందాల భామ యుక్తి తరేజా.
01/14

మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించి, నటిగా వెండితెరపై తనదైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
02/14

నీలిరంగు దుస్తుల్లో మెరిసిపోతూ, పొడవాటి కురులతో అందంగా కనిపిస్తోంది. దుస్తులపై చేసిన సిల్వర్‌ ఎంబ్రాయిడరీ, చేతికి రంగురంగుల గాజులు, చెవులకు అందమైన ఆభరణాలు ఆమె లుక్‌కు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
03/14

పక్కనే విరబూసిన రంగురంగుల‌ పూల మధ్య యుక్తి అందం మరింత ఇనుమడించింది. సంప్రదాయ వస్త్రధారణలోనూ గ్లామర్‌ ఒలకబోస్తూ కుర్రకారును కట్టిపడేస్తోంది.
04/14

మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ బ్యూటీ ‘లుట్‌ గయే’ మ్యూజిక్‌ వీడియోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాగశౌర్య నటించిన ‘రంగబలి’తో తెలుగు తెరకు పరిచయమైంది.
05/14

అనంతరం మలయాళ చిత్రం ‘మార్కో’, తెలుగు సినిమాలు ‘కే-ర్యాంప్‌’, ‘కేజేక్యూ’తో ప్రేక్షకులను అలరించింది. ‘హై జునూన్‌’, ‘ఢిల్లీ క్రైమ్‌ 3’ వంటి వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించింది.
06/14

ప్రస్తుతం షాహిద్‌ కపూర్‌ ‘ఫర్జీ 2’తో బాలీవుడ్‌లో మరింత గుర్తింపు తెచ్చుకునేందుకు సిద్ధమవుతోంది. తెలుగులోనూ కింగ్‌ జాకీ క్వీన్‌ మూవీతో పాటు కన్నడలో నిఖిల్‌ కుమారస్వామి చిత్రంలో నటిస్తోంది.
07/14

Yukti Thareja
08/14

Yukti Thareja

Yukti Thareja
09/14

Yukti Thareja

Yukti Thareja
10/14

Yukti Thareja

Yukti Thareja
11/14

Yukti Thareja

Yukti Thareja
12/14

Yukti Thareja

Yukti Thareja
13/14

Yukti Thareja

Yukti Thareja
14/14

Yukti Thareja

Advertisement