త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thalapathy Vijay | ఒకే ఫ్రేమ్‌లో వైఎస్ జ‌గ‌న్‌, ద‌ళ‌ప‌తి విజ‌య్ – ఫొటోలు వైర‌ల్‌

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌, కోలీవుడ్ అగ్ర హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ ఒకే ఫ్రేమ్‌లో క‌నిపించారు. వీరిద్ద‌రి ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి.

N

Naresh N

Photo gallery | Invalid Date

వైఎస్ జ‌గ‌న్ సోద‌రుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహం ఆదివారం చెన్నైలో జ‌రిగింది. ఈ పెళ్లికి జ‌గ‌న్‌తో పాటు ద‌ళ‌ప‌తి విజ‌య్ అటెండ్ అయ్యారు.
01/04

 వివాహ  వేడుక‌లో జ‌గ‌న్‌, ద‌ళ‌ప‌తి విజ‌య్  ప‌క్క‌ప‌క్క‌నే కూర్చొని అభిమానుల‌కు క‌నిపించారు.
02/04

ఇటీవ‌లే విజ‌య్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. సొంతం పార్టీ పెట్ట‌డ‌మే కాకుండా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌ను విజ‌య్‌ క‌ల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.
03/04

ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన చివ‌రి మూవీ జ‌న‌గ‌నాయ‌గ‌న్ సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది. కానీ సెన్సార్ స‌మ‌స్య‌ల వ‌ల్ల వాయిదాప‌డింది.
04/04

Advertisement