త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priyanka Chopra | 2000 కోట్ల‌తో ప్రియాంక చోప్రా హాలీవుడ్ వెబ్‌సిరీస్ – క‌ట్ చేస్తే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసి స‌క్సెస్ అయిన హీరోయిన్లు చాలా త‌క్కువ మందే ఉన్నారు. వారిలో ప్రియాంక చోప్రా ఒక‌రు. హాలీవుడ్‌లో మ్యాట్రిక్స్‌, ది వైట్ టైగ‌ర్‌, ల‌వ్ అగైన్‌తో పాటు ప‌లు సినిమాలు చేసింది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టించిన హాలీవుడ్ మూవీ ది బ్ల‌ఫ్ మూవీ ఇటీవ‌లే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది.

N

Naresh N

Photo gallery | Invalid Date

హాలీవుడ్‌లో సినిమాల‌తో పాటు కొన్ని వెబ్‌సిరీస్‌ల‌లో ప్రియాంక చోప్రా న‌టించింది.
01/06

ప్రియాంక చోప్రా లీడ్ రోల్‌లో 2000 కోట్ల బ‌డ్జెట్‌తో సిటాడెల్ వెబ్‌సిరీస్ రూపొందింది. 2023లో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్  రిలీజైంది.
02/06

వ‌ర‌ల్డ్‌లోనే హ‌య్యెస్ట్  బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన సెకండ్ వెబ్‌సిరీస్‌గా సిటాడెల్ రికార్డ్ క్రియేట్ చేసింది.
03/06

ఓవ‌ర్ బ‌డ్జెట్‌, రీషూట్స్ కార‌ణంగా సిటాడెల్ నిర్మాత‌ల‌కు భారీగా న‌ష్టాల‌ను మిగిల్చింది. న‌ష్టాల కార‌ణంగా సిటాడెల్ సీజ‌న్ 2ను ప‌క్క‌న‌పెట్టారు.
04/06

సిటాడెల్ వెబ్‌సిరీస్‌ను బాలీవుడ్‌లో సిటాడెల్ హ‌నీ బ‌న్నీ పేరుతో స‌మంత రీమేక్ చేసింది. హిందీలోనూ ఈ వెబ్‌సిరీస్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది.
05/06

ప్ర‌స్తుతం మ‌హేష్‌బాబు వార‌ణాసిలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టిస్తోంది.
06/06

Advertisement