Vijay Deverakonda | విజయ్ దేవరకొండ కొత్త మూవీ లాంఛ్ – చీఫ్ గెస్ట్‌గా నాని – ఫొటోలు వైరల్
విజయ్ దేవరకొండ హీరోగా హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఈ పాన్ ఇండియన్ మూవీ సోమవారం అఫీషియల్‌గా లాంఛ్ అయ్యింది. ఓపెనింగ్ ఈవెంట్‌కు హీరో నాని చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
N
Naresh N
Photo gallery | Published On Apr 20, 2026, 5.36 pm IST

01/04
విజయ్ దేవరకొండపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి నాని క్లాప్‌నిచ్చారు.

02/04
హాయ్ నాన్న తర్వాత శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. మైథలాజికల్ ఎలిమెంట్స్‌తో సాగే యాక్షన్ రివేంజ్ డ్రామాగా ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం.

03/04
విజయ్ సినిమాకు పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేయబోతున్నారు.

04/04
తొలుత ఈ కథను యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు శౌర్యువ్ వినిపించినట్లు టాక్ వినిపిస్తోంది. అతడు రిజెక్ట్ చేయడంతోనే విజయ్‌తో సినిమా చేస్తోన్నట్లు వార్తలొస్తున్నాయి.
తాజావార్తలు
- ●Uday Krishna Reddy | పరారీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
- ●Adilabad Airport | ఆదిలాబాద్ విమానాశ్రయానికి రూ.2,278 కోట్లు.. 2 వేల ఎకరాల భూసేకరణ
- ●Rain Update | నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
- ●UPSC Recruitment | బీఈడీ అర్హతతో యూపీఎస్సీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఉద్యోగాలు
- ●Horoscope | జూలై 27 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఆకస్మిక లాభనష్టాలు ఉండవచ్చు!
- ●Tencent Employee Fired | రూ.4.5 కోట్ల ప్యాకేజీ.. ఆన్లైన్లో లీకైన శాలరీ డీటెయిల్స్: ఉద్యోగిని ఫైర్ చేసిన కంపెనీ

Uday Krishna Reddy | పరారీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి

Adilabad Airport | ఆదిలాబాద్ విమానాశ్రయానికి రూ.2,278 కోట్లు.. 2 వేల ఎకరాల భూసేకరణ

Rain Update | నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు

UPSC Recruitment | బీఈడీ అర్హతతో యూపీఎస్సీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఉద్యోగాలు


