Malavika Mohanan | విజయ్ దేవరకొండతో సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్న రాజాసాబ్ బ్యూటీ
ప్రభాస్ రాజాసాబ్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మాళవికా మోహనన్. ఈ హారర్ కామెడీ మూవీలో భైరవి అనే పాత్రలో కనిపించింది. సినిమా డిజాస్టర్‌గా నిలిచిన తన గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది మాళవికా మోహనన్.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/04
రాజాసాబ్ కంటే ముందే మాళవికా మోహనన్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాల్సింది.

02/04
హీరో పేరుతో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ఓ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ లాంఛ్ అయ్యింది.

03/04
ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా మాళవికా మోహనన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు.

04/04
ఓపెనింగ్ ఈవెంట్‌ను జరుపుకున్న హీరో మూవీ అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


