Trisha | మినిస్టర్‌గా త్రిష – ప్రతిపక్ష నాయకుడిగా దళపతి విజయ్ తండ్రి
చెన్నై క్వీన్ త్రిష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దళపతి విజయ్ టీవీకే పార్టీలో ఆమె చేరనున్నట్లు చెబుతోన్నారు. డిప్యూటీ సీఎంగా కూడా త్రిష పదవి చేపట్టే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
N
Naresh N
Photo gallery | Published On May 7, 2026, 6.09 pm IST

01/07
రియల్ లైఫ్‌లో రాజకీయ అనుభవం లేకపోయినా సిల్వర్ స్క్రీన్‌లో మాత్రం ఓ సినిమాలో పొలిటికల్ లీడర్‌గా త్రిష కనిపించింది.

02/07
ధనుష్, త్రిష హీరోహీరోయిన్లుగా తమిళంలో కొడి పేరుతో పొలిటికల్ థ్రిల్లర్ మూవీ రూపొందింది.

03/07
తెలుగులో ధర్మ యోగి పేరుతో ఈ మూవీ రిలీజైంది.

04/07
ధర్మ యోగి సినిమాలో త్రిష మినిస్టర్ పాత్రలో నటించింది.

05/07
తన రాజకీయాలకు అడ్డుగా ఉన్నాడని ప్రేమించిన వ్యక్తినే చంపించే కన్నింగ్ పొలిటికల్ లీడర్‌గా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో త్రిష నటనకు ప్రశంసలు దక్కాయి.

06/07
ధర్మయోగి సినిమాలో దళపతి విజయ్ తండ్రి ఎస్ కే చంద్రశేఖర్ ప్రతిపక్ష నాయకుడి పాత్రలో నటించారు.

07/07
పొలిటికల్ లీడర్ పాత్రలో త్రిష నటించిన ఒకే ఒక మూవీ ఇది. కమర్షియల్‌గా పెద్ద హిట్టైంది.
తాజావార్తలు
- ●Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
- ●Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా
- ●PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!
- ●Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
- ●Rasha Thadani | అమ్మ స్టార్ హీరోయిన్ - నాన్న పెద్ద ప్రొడ్యూసర్ - శ్రీనివాస మంగాపురం హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
- ●Malayalam OTT | ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ - సీన్ సీన్‌కో మలుపు

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల

Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా

PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!

Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ


