త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tripti Dimri | స్పిరిట్ సెట్స్‌లో త్రిప్తి డిమ్రి క్యూట్ ఫోజులు

ప్ర‌భాస్ స్పిరిట్ మూవీతో త్రిప్తి డిమ్రి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. హై ఇంటెన్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి ఛాలెంజింగ్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ద‌ట‌. సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తోన్న ఈ పాన్ ఇండియన్ మూవీతో త‌న‌పై ఉన్న బోల్డ్ ఇమేజ్ బ్రేక్ అవుతుంద‌నే న‌మ్మ‌కంతో త్రిప్తి డిమ్రి ఉంది. ప్ర‌స్తుతం స్పిరిట్ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఈ షూటింగ్‌లో బిజీగా ఉన్న త్రిప్తి డిమ్రి లోకేష‌న్‌లో పింక్ బ్లేజ‌ర్‌, డెనిమ్ జీన్స్‌లో మెరిసిపోతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

N

Naresh N

Photo gallery | Invalid Date

Tripti Dimri | స్పిరిట్ సెట్స్‌లో త్రిప్తి డిమ్రి క్యూట్ ఫోజులు - Image 1
01/07
Tripti Dimri | స్పిరిట్ సెట్స్‌లో త్రిప్తి డిమ్రి క్యూట్ ఫోజులు - Image 2
02/07
Tripti Dimri | స్పిరిట్ సెట్స్‌లో త్రిప్తి డిమ్రి క్యూట్ ఫోజులు - Image 3
03/07
Tripti Dimri | స్పిరిట్ సెట్స్‌లో త్రిప్తి డిమ్రి క్యూట్ ఫోజులు - Image 4
04/07
Tripti Dimri | స్పిరిట్ సెట్స్‌లో త్రిప్తి డిమ్రి క్యూట్ ఫోజులు - Image 5
05/07
Tripti Dimri | స్పిరిట్ సెట్స్‌లో త్రిప్తి డిమ్రి క్యూట్ ఫోజులు - Image 6
06/07
Tripti Dimri | స్పిరిట్ సెట్స్‌లో త్రిప్తి డిమ్రి క్యూట్ ఫోజులు - Image 7
07/07

Advertisement