Tripti Dimri | ఎనిమిదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన త్రిప్తి డిమ్రి బాలీవుడ్ డెబ్యూ మూవీ
సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్‌తో ఓవర్‌నైట్‌లో ఫేమస్ అయ్యింది త్రిప్తి డిమ్రి. ఈ యాక్షన్ సినిమాలో బోల్డ్ రోల్‌లో నటించింది. రణబీర్‌కపూర్‌తో ఇంటిమేట్ సీన్లలో కనిపించింది. యానిమల్ బ్లాక్‌బస్టర్‌తో బాలీవుడ్‌లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారింది త్రిప్తి డిమ్రి.
Naresh N
Photo gallery | Invalid Date

2018లో రిలీజైన లైలా మజ్ను సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది త్రిప్తి డిమ్రి.

రొమాంటిక్ ట్రాజెడీగా తెరకెక్కిన లైలా మజ్ను థియేటర్లలో తొలుత డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపును సొంతం చేసుకుంది.

యానిమల్ తర్వాత లైలా మజ్నును థియేటర్లలో రీ రిలీజ్ చేస్తే 11 కోట్లకుపైగా వసూళ్లతో రికార్డును క్రియేట్ చేసింది.

థియేటర్లలో రిలీజైన ఎనిమిదేళ్ల తర్వాత లైలా మజ్ను ఓటీటీలోకి వచ్చింది. గురువారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది.

లైలా మజ్ను మూవీకి బాలీవుడ్ అగ్ర దర్శకుడు ఇంతియాజ్ అలీ కథను అందించారు.

ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్ మూవీ చేస్తోంది త్రిప్తి డిమ్రి. సందీప్ వంగా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాతోనే త్రిప్తి డిమ్రి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


