త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ruhani Sharma | ఈ టాలీవుడ్ హీరోయిన్ విరాట్ కోహ్లి మ‌ర‌ద‌లు…

చిల‌సౌ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రుహానీ శ‌ర్మ‌. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో న‌ట‌న‌కు ప్రాముఖ్య‌మున్న పాత్ర‌లో క‌నిపించింది. చిన్న సినిమాగా రిలీజైన చిల‌సౌ నేష‌న‌ల్ అవార్డును గెలుచుకుంది.

N

Naresh N

Photo gallery | Invalid Date

చిల‌సౌ త‌ర్వాత తెలుగులో హిట్‌, డ‌ర్టీ హ‌రి, సైంధ‌వ్‌తో పాటు ప‌లు సినిమాలు చేసింది రుహానీ శ‌ర్మ‌.
01/05

ప్ర‌స్తుతం తెలుగులో  ఆల్కాహాల్  మూవీలో అల్ల‌రి న‌రేష్‌కు జోడీగా న‌టిస్తోంది.
02/05

 టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లికి రుహానీ శ‌ర్మ మ‌ర‌ద‌లు అవుతుంది.
03/05

అనుష్క శ‌ర్మ త‌న క‌జిన్ అని, విరాట్ బావ అవుతాడ‌ని ఓ ఇంట‌ర్వ్యూలో రుహానీ శ‌ర్మ చెప్పింది.
04/05

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో పుట్టిపెరిగిన రుహానీ శ‌ర్మ ప‌లు పంజాబీ మ్యూజిక్ వీడియోల‌లో న‌టించింది.
05/05

Advertisement